BRO Notification 2024:
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ (BRO) సంస్థ నుండి 500* పోస్టులతో డ్రాట్స్మన్, సూపర్వైసర్, టర్నర్, మెషినిస్ట్, డ్రైవర్ మెకానికల్, డ్రైవర్, ఆపరేటర్ వంటి పలు రకాల పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 10వ తరగతి అర్హతతోపాటు ITI, డిప్లొమా వంటి పలు విభాగాల్లో అర్హతలున్నవారు అర్హులు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తులు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 16th డిసెంబర్
ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 30th డిసెంబర్ 2024
ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అటవీశాఖలో 10th అర్హతతో Govt జాబ్స్
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ (BRO) సంస్థ నుండి 500* పోస్టులతో డ్రాట్స్మన్, సూపర్వైసర్, టర్నర్, మెషినిస్ట్, డ్రైవర్ మెకానికల్, డ్రైవర్, ఆపరేటర్ వంటి పలు రకాల పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హతతోపాటు ITI, డిప్లొమా అర్హతలు ఉండాలి.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీలు ఉంటాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
తెలంగాణా విద్యుత్ సరఫరాల శాఖలో 3500 Govt జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ వంటివై నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆఫ్ లైన్ లేదా ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు అందులో నిర్ణయించిన దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ఫీజులో కొంత మినహాయింపు ఉంటుంది.
Ap జిల్లా కోర్టల్లో ఉద్యోగాలు : No Exam
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, 10+2, ITI, డిప్లొమా సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
BRO ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.