TS Electricity Dept. Notification 2024:
తెలంగాణా విద్యుత్ సరఫరాల సంస్థలు, TGNPDCL, TNSPDCL నుండి 3,500 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా 1550 జూనియర్ లైన్ మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణా ప్రభుత్వం ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ని త్వరలో విడుదల చేసి రిక్రూట్మెంట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ITI, మిగిలిన AE, AEE ఉద్యోగాలకు ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా విద్యుత్ సరఫరాల సంస్థ TGNPDCL, TNSPDCL నుండి 3,500 జూనియర్ లైన్ మెన్, అసిస్టెంట్ ఇంజనీర్, AEE ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఉద్యోగాలకు ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు విద్యుత్ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అటవీ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్ 2024
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలకు ఆఫ్ లైన్ విధానంలో ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. కోర్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి అలాగే జనరల్ నౌలెడ్జి, ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి ₹50,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున అన్ని రకాల బెనిఫిట్స్, అలవెన్సెస్ ఉంటాయి.
తెలంగాణా జిల్లా కోర్టుల్లో Govt జాబ్స్ : Apply
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
తెలంగాణా రాష్ట్రంలో పదహోన్నత్తుల కారణంగా అక్టోబర్ నెలలో విడుదల కావాల్సిన విద్యుత్ శాఖ నోటిఫికేషన్ కొంత ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే నోటిఫికేషన్స్ విడుదల చేసి భర్తీ చేస్తారు.
Ap జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశాక దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ కి సంబందించి వచ్చిన సమాచారాన్ని ఈ క్రింది లింక్స్ ద్వారా తెలుసుకోగలరు.
తెలంగాణా విద్యుత్ సరఫరాల సంస్థలో ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Apply చేసుకోగలరు.