Telangana Outsourcing Jobs 2024:
తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి 10 డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను విడుదల చేశారు. 10+2,ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఒక్క రోజులో ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్ / కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను విడుదల చేశారు. 10+2,ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సికింద్రాబాద్, విజయవాడ రైల్వేలో Govt జాబ్స్: 10+2 అర్హత
ఇంటర్వ్యూ ఎప్పుడు:
అర్హతలు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం, ఇతర డాక్యుమెంట్స్ తో 26th అక్టోబర్ 2024 న హైదరాబాద్ GHMC లోని DMHO ఆఫీస్ కు ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹34,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
ఆఖరు తేదీ:
ఈ ఉద్యోగాలకు 26th అక్టోబర్ లోగా దరఖాస్తుకు చేసుకోవాలి. అదే రోజున మౌకిక పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.
ఇంటర్వ్యూకి కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే :
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం,
10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
1st నుండి 7th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
AP, TS పోస్టల్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:.
అర్హత లు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావలెను.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.