DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | DRDO Notification 2024 | Freejobsintelugu

DRDO Notification 2024:

డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO ) నుండి 03 రీసెర్చ్ అసోసియేట్ & 15 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు సంబందించి తాత్కాలిక పద్దతి ల్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.BE, BTECH, M.Tech, MSc చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా GATE పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO ) నుండి 03 రీసెర్చ్ అసోసియేట్ & 15 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు సంబందించి తాత్కాలిక పద్దతి ల్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.BE, BTECH, M.Tech, MSc చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.

Join Our What’sApp Group

ముఖ్యమైన తేదీలు:

DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయిన తేదీ నుండి 30 రోజులలోగా ఆఫ్ లైన్ విధానంలో హైదరాబాద్ లో ఉన్న హెడ్ HRD, Dr. APJ అబ్దుల్ కలాం మిస్సయిల్ కాంప్లెక్స్, రీసెర్చ్ సెంటర్ ఇమరత్, విజ్ఞాన కంచ, హైదరాబాద్, తెలంగాణా అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply

ఎంపిక విధానం:

DRDO నుండి విడుదలయిన 18 రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా GATE రాత పరీక్ష లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి 2 నుండి 3 సంవత్సరాల పాటు తాత్కాలిక పద్ధతిలో నియామకం చేస్తారు.

హై కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

శాలరీ వివరాలు:

ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- జీతంతోపాటు HRA వంటి పలు రకాల అలవెన్సెస్ కూడా కల్పిస్తారు. తాత్కాలిక ఉద్యోగాలు అయినందున ఇతర బెనిఫిట్స్, అలవెన్సెస్ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

DRDO ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునేందుకు అన్ని కేటగిరీలవారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Income Tax Dept. లో పరీక్ష లేకుండా Govt జాబ్స్: 10th పాస్

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునేందుకు అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ తో పాటు జత పరచాల్సిన సర్టిఫికెట్స్:

అప్లికేషన్ ఫారం Hard కాపీ ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ, pG అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

GATE స్కోర కార్డు కలిగి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

నోటిఫికేషన్ పూర్తి వివరాలు చుసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join WhatsApp Group

Notification & Application Form

DRDO ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!