తెలంగాణాలో 104 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు | TS Outsourcing Jobs 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 20, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Outsourcing Jobs 2024:

తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి 52 అవుట్ సోర్సింగ్, 52 కాంట్రాక్టు పద్దతిలో మొత్తం 104 పోస్టుల భర్తీ కోసం 2 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు. 7th, 10th, ఇంటర్, డిగ్రీ, MBBS అర్హతలు ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో విడుదలయిన 104 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోవాలి :

Join Our Telegram Group

దరఖాస్తు ప్రారంభ తేదీ : 20/09/2024

దరఖాస్తు ఆఖరు తేదీ : 30/09/2024

Telangana Kendriya Vidyalaya Jobs Notification 2026 | Full Details

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

మెడికల్ కాలేజీ నుండి 52 ల్యాబ్ అటెండర్, స్టోర్ కీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్యాస్ ఆపరేటర్స్, దోబీ, ప్లంబర్, టెక్నీషియన్, ఇతర పోస్టులు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 7th, 10th, 12th, డిగ్రీ, MBBS అర్హతలు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలి.

మరో 52 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు సంబందించి MBBS అర్హతలు ఉన్నవారు Apply చేసుకోవాలి.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

AP స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి మెరిట్ మార్కులు కలిగిన వారిని ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సంబందించిన డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారు

తెలంగాణ జిల్లా కోర్టులో 7th, ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TS District Court Jobs Notification 2026 | Eligibility, Apply Process

శాలరీ ఎంత ఉంటుంది:

పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹22,700/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.

TTD సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. GMC ఖమ్మం పేరుపై DD తియ్యాలి. దరఖాస్తు ఫీజు లేకుండా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

గ్రామీణ సహాయక ఉద్యోగాలు : 3000 పోస్టులు

ఎలా Apply చేసుకోవాలి :

నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని వెంటనే గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

Notification & Application Form

తెలంగాణా విద్య, ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page