AP Latest Jobs 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Andhra Pradesh State Skill Development Corporation నుండి Junior Assistant, supervisor పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
Organization Details:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Andhra Pradesh State Skill Development Corporation నుండి విడుదలకావడం జరిగింది.
Number Of Vacancy:
మొత్తం 51 Junior Assistant, Supervisor పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
Age Limit:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
Eligibility Criteria:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/10+2/Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
గ్రామీణ సంస్థల్లో 6,000+ Govt జాబ్స్
భారీగా Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు : 12th అర్హత
గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స్ లో ఉద్యోగాలు
Salary Details:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹20,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
Application Fee Details:
మీరు ఈ ఉద్యోగాలకు 21st July తేదీ నుండి 25th July తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు. UR, OBC, EWS అభ్యర్థులకు 0/- ఫీజు ఉంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Examination Pattern:
ఈ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 26th July న ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు
Exam Dates:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
How To Apply:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
Syllabus Details:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు, సిలబస్ అవసరం లేదు
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.