Flipkart Recruitment 2024:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart నుండి Supply Chain Operations Associate భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Flipkart సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Supply Chain Operations Associate సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2 Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్
మెట్రో రైల్వేలో గవర్నమెంట్ జాబ్స్ : 10th/10+2
SBI లో పర్మినెంట్ WFH జాబ్స్ : 10th అర్హత
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
మా వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ మాడ్యూల్ విస్తృత శ్రేణి వేర్‌హౌస్ కార్యాచరణ పాత్రలపై 360˚ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
ఇది పికర్, పుటర్, ప్యాకర్, సెగ్రిగేటర్, సార్టర్, క్వాలిటీ చెక్, డాక్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (DME), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ఇష్యూ రిజల్యూషన్, క్వాలిటీ చెక్, ఎగ్జిక్యూటివ్, హబ్ ఇంచార్జ్ మరియు ఇతర స్థానాలను పొందడానికి కూడా సహకరిస్తుంది.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.