AP 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల: Official Date Fix చేశారు | AP 10th Results 2024 | AP SSC Results 2024

AP 10th Results 2024 Release Date:

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రా లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామ న్నారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) AP SSC Results 2024ని మే 2024లో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. AP 10th Results 2024 అధికారిక వెబ్‌సైట్ – bse.ap.gov.inలో ప్రచురించబడుతుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా AP SSC పరీక్ష ఫలితాలను check చేయవచ్చు. వారు SMS ద్వారా వారి AP SSC 10వ ఫలితాలను కూడా check చేయవచ్చు.

Join Our Telegram Group

AP 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే:

April 20వ తేదీ నాటికీ అంతా పూర్తి చేసి, ఎన్నికల కమిషన్ అనుమతితో, ఉన్నతాధి కారుల ఆదేశాలకు అనుగుణంగా April 25న ఫలితాలు ప్రకటించాలనే లక్ష్యంతో ఉన్నామని అధికారులు తెలిపారు.

Reverification Details:

మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామ న్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్లైన్ విధానం తీసు కొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్ లింక్ ద్వారా వారి సెల్ఫోన్కు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.

TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Official డేట్

మెట్రో రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో Govt జాబ్స్

5,100 సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ విడుదల

Ditto లో పర్మినెంట్ WFH జాబ్స్ విడుదల

అటవీ శాఖలో భారీగా Govt ఉద్యోగాలు

How To Check AP 10th Results 2024:

*BSEAP- bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

*10వ తరగతి (SSC) ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయండి

*అందించిన ఫీల్డ్‌లో మీ రోల్ నంబర్‌ను నమోదు చేయండి

*AP SSC ఫలితాలు 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది

*విద్యార్థులు తక్షణ సూచనల కోసం వారి AP SSC ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి

AP 10th Results : Official Results

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!