TS 10వ తరగతి ఫలితాలు విడుదల | TS 10th Results 2024 | Telangana 10th Results 2024 Released

By: Sivakrishna Bandela

On: April 3, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS 10th Results 2024:

రాష్ట్రంలోజరుగుతున్న 10వ తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగియగా.. నేటితో అన్నీ పరీక్షలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సీ పరీక్షలు ముగియడంతో నేటి(బుధవారం) నుంచి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ నెల 11 వరకు మూల్యాంకనాన్ని ముగించాలని అధికారులు నిర్ణయించారు.

10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి మంగళవారం (ఏప్రిల్ 2) వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2676 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. పరీక్షలు ముగిసిన నేపథ్యంలో నేటి(బుధవారం) నుంచి మూల్యాంకంనం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 11 జిల్లా కేంద్రాల్లో 19 మూల్యాంకన కేంద్రాలను కొనసాగించనున్నారు.

Join Our Telegram Group

Results Release Date:

ఈ నెల 11 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి, అనంతరం డీకోడింగ్ తదితర పనులను ముగించుకొని నెలాఖరులో ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఫలితాల విడుదలకు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం లేకపోవడంతో.. అధికా రులే ఫలితాలను నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో గత ఏడాది కంటే ముందుగానే ఎస్ఎసీసీ పరీక్షలు ముగియడంతో.. పలితాలు కూడా త్వరగానే రానున్నాయి.

Telangana Kendriya Vidyalaya Jobs Notification 2026 | Full Details

Advanced Supplementary Exam Dates:

మే రెండో వారం లేదా మూడో వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Receive TS 10th Results 2024 through SMS:

కొన్నిసార్లు TS SSC (10వ తరగతి) 2024 ఫలితాల వెబ్‌సైట్ ప్రతిస్పందించకపోవచ్చు.
అటువంటి సందర్భాలలో, విద్యార్థులు వారి TS మనబడి 10th ఫలితాలను ఆఫ్‌లైన్‌లో SMS ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ క్రింది స్టెప్స్ ద్వారా TS 10th Results ను SMS ద్వారా పొందండి.

ఫోన్‌లో SMS అప్లికేషన్‌ను Open చేయండి

ఈ ఫార్మాట్‌లో Message టైప్ చేయండి: TS10ROLL NUMBER

తెలంగాణ జిల్లా కోర్టులో 7th, ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TS District Court Jobs Notification 2026 | Eligibility, Apply Process

56263కు పంపండి

తెలంగాణ SSC results 2024 అదే నంబర్‌కు SMSగా పంపబడుతుంది.

TS SSC Results For Re-Evaluation:

ధృవీకరణ మరియు రీకౌంటింగ్ ప్రక్రియ తర్వాత, బోర్డు జూలై 2024లో TS SSC రీ-ఎవాల్యుయేట్ ఫలితాన్ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు. విద్యార్థులు తమ వార్షిక ఫలితాలను యాక్సెస్ చేసిన విధంగానే వారి TS SSC ఫలితాలను 2024ని యాక్సెస్ చేయవచ్చు.

How To Check TS 10th Resuts 2024:

తెలంగాణా 10th పరీక్షలు రాసిన అభ్యర్థులు వారి రోల్ నెంబర్ తో కింద ఇచ్చిన official వెబ్సైటులో మీ రోల్ నెంబర్ enter చేసి submit చేస్తే మీ రిజల్ట్స్ వెంటనే చూసుకోవచ్చు.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

TS 10th Results : Official Website

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page