2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు | Scaler Academy Work From Home Jobs 2024 | Latest Jobs In Telugu

Work From Home Jobs 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Scaler academy నుండి Talent Acquisition Intern భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Scaler Academy సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Talent Acquisition Intern Work From Home సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

AP మిషన్ శక్తి Dept లో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్

Cambly లో పార్ట్ టైం WFH జాబ్స్ విడుదల

తెలంగాణా ప్రభుత్వం 4,356 ఉద్యోగాల నోటిఫికేషన్ :No Exam

మీ సేవా కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలు: Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

🔺 అభ్యర్థి సోర్సింగ్: ఆన్‌లైన్ జాబ్ బోర్డుల నుండి సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల వరకు మరియు అంతకు మించి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతిభ యొక్క విస్తారమైన సముద్రంలో మునిగిపోండి! మీ మిషన్? టెక్‌లోని ప్రకాశవంతమైన మనస్సులను స్కౌట్ చేయడానికి మరియు కనుగొనడానికి.

🔺 పునఃప్రారంభం స్క్రీనింగ్: రెజ్యూమ్‌ల షెర్లాక్ హోమ్స్ అవ్వండి! మీరు అప్లికేషన్‌లను జల్లెడ పట్టి, దాచిన రత్నాలను వెలికితీసేటప్పుడు మా టీమ్‌కి సరైన మ్యాచ్‌ని గుర్తించడంలో మీ చురుకైన కన్ను మాకు సహాయం చేస్తుంది.

🔺 డేటా విశ్లేషణ: నంబర్లు మీ బెస్ట్ ఫ్రెండ్! అంతర్దృష్టులను వెలికితీయడానికి రిక్రూట్‌మెంట్ మెట్రిక్‌లలో లోతుగా మునిగిపోండి మరియు మరింత గొప్ప విజయం కోసం మా వ్యూహాలను చక్కగా తీర్చిదిద్దండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 Online ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Recruitment Details Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!