TCS చరిత్రలోనే భారీ రిక్రూట్మెంట్ | Latest Jobs In Telugu | TCS NQT Recruitment 2024

TCS Big Recruitment 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TATA Consultancy Services (TCS) నుండి National Qualifier Test (NQT) భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ డేట్ వచ్చేసింది: Check Here

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TATA Consultancy Services (TCS) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు National Qualifier Test (NQT) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

appsc గ్రూప్ 2 మెయిన్స్ exam డేట్స్

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

10th అర్హతతో 477 Govt జాబ్స్ నోటిఫికేషన్: Apply

Nxtwave లో తెలుగు WFH జాబ్స్:No Exam – Apply

SSC 6,236 Govt Jobs Notification:10th Pass

ఎయిర్ పోర్టుల్లో 1,074 పోస్టులకు నోటిఫికేషన్:10+2 Pass

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» TCS NQT పరీక్ష విధానం:

TCS iON నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (TCS iON NQT) అనేది అభ్యర్థి యొక్క సామర్థ్యాలు మరియు నైపుణ్యాలను అంచనా వేసే ఒక ఎబిలిటీ టెస్ట్. TCS iON నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (TCS iON NQT)ని పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి TCS iON NQT స్కోర్‌ను పొందుతారు. TCS iON NQT – కాగ్నిటివ్ స్కోర్ అన్ని పరిశ్రమలు మరియు ఉద్యోగ పాత్రలకు వర్తిస్తుంది. TCS iON నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (TCS iON NQT) ప్రతి 2-4 వారాలకు నిర్వహించబడుతుంది మరియు TCS iON అధీకృత పరీక్షా కేంద్రాలలో మాత్రమే నిర్వహించబడుతుంది.
అభ్యర్థులు కావాలనుకుంటే, వారి మునుపటి స్కోర్‌లను మెరుగుపరచడానికి మళ్లీ పరీక్షలను తీసుకోవచ్చు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹10LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Appsc Group Cut Off Marks: 35 మార్కులే: Check Now

🔵 Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!