Telangana 5000+ Jobs Notification 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా ప్రభుత్వం నుండి 15,000 పోస్టులతో 10th, 10+2 వారు apply చేసుకునే విధంగా భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా ప్రభుత్వం నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 15,000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/ 10+2/Any డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
AP మత్స్య శాఖలో ప్రభుత్వ పర్మినెంట్ FDO పోస్టులు
ICICI బ్యాంకుల్లో ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ ఇస్తారు
PF ఇచ్చే ఆఫీసుల్లో 323 Govt జాబ్స్ విడుదల
సింగరేణిలో 173 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹15,000/- నుండి ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు 7th మార్చి తేదీ నుండి 11th మార్చి తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 TS ప్రభుత్వం ద్వారా 15000+ పోస్టుల భర్తీ:
తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మార్చి నెలలో తెలంగాణాలోని పలు ప్రదేశాల్లో 15000+ ఉద్యోగాలnh మెగా జాబ్ మేళా ద్వారా భర్తీ చెయ్యడానికి తెలంగాణా ప్రభుత్వం మరియు TS Step సంస్థ వారు ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.10th, 12th, any డిగ్రీ, pg అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మెగా జాబ్ మేళాలో ఈ నెల 11న కాటారంలో పాల్గొనవచ్చు. ఎటువంటి ఫీజు లేదు.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్ ఇస్తారు
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్ ఇస్తారు
👉 Recruitment PDF Apply Online
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.