Singareni 173 Jobs Notification 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి సింగరేణి (SCCL) నుండి 173 (ఇంటర్నల్) Junior Assistant, Junior Technical Officer పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి సింగరేణి (SCCL) నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 173 Junior Assistant, Junior Technical Officer పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 30 . సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా వెంటనే జాబ్స్
Revolut లో డాక్యుమెంట్స్ verify చేసే WFH జాబ్స్
AP విద్యుత్ శాఖలో govt జాబ్స్ విడుదల
Cognizant లో వెంటనే Join అయ్యేవారు కావలెను
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు మార్చి 20వ తేదీ నుండి మార్చి 30వ తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 సింగరేణి 173 జాబ్స్ వివరాలు:
సింగరేణి సంస్థలోనివివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల(ఇంటర్నల్) భర్తీకి యాజమాన్యం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ పోస్టులు 87, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మెకానికల్) పోస్టులు 28, జూనియర్ టెక్నిక ల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ పోస్టులు 21, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ 11 పోస్టులు, జూనియర్ ఆఫీసర్(ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్) నాలుగు పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 4, బయోకెమిస్ట్ పోస్టు ఒకటి, జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ పోస్టులు 12తో పాటు జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఐదు ఉన్నాయి. ఆయా పోస్టుల కోసం ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. పూర్తి వివరాల కోసం సింగరేణి సంస్థ వెబ్సైట్ను పరిశీలించాలని రిక్రూట్మెంట్ సెల్ జీఎం కట్టా బసవయ్య సూచించారు.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.
👉 Notification PDF Apply Online
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.