Telangana 5000+ Jobs Recruitment 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Telangana Academy For Skill & Knowledge (TASK) మరియు Telangana Facility Management Council (TFMC) సంయుక్తంగా 5000+ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Telangana Academy For Skill & Knowledge (TASK) మరియు Telangana Facility Management Council (TFMC) నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 5000+ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/12th/Any డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹10,000/- నుండి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
పోస్టల్ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్: Apply
JIO లో ₹15LPA శాలరీతో WFH జాబ్స్: Apply
AP హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాలు విడుదల: Apply
రైల్వే IRCTC లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు: Apply
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, OBC, EWS, UR లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 5,000+ పోస్టుల భర్తీ వివరాలు:
Telangana Academy For Skill & Knowledge (TASK) మరియు Telangana Facility Management Council (TFMC) సంయుక్తంగా ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన నల్గొండ జిల్లాలోని యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు తెలంగాణాలోని అన్ని జిల్లాల అభ్యర్థుల కోసం Mega Job mela నిర్వహించడం జరుగుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీ Resume /CV, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ తీసుకొని జాబ్ మేళాకి అటెండ్ అవ్వండి. ఎటువంటి ఫీజు లేదు.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
మొత్తం 100+ కంపెనీలు వారికి కావాల్సిన అభ్యర్థులకు ఫిబ్రవరి 26వ తేదీన రాత పరీక్ష / ఇంటర్వ్యూ పెట్టి అదే రోజు మీకు జాబ్స్ ఇస్తారు
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
తెలంగాణా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కావున ఎటువంటి సిలబస్ లేదు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.