తెలంగాణా వ్యవసాయశాఖలో 917 పోస్టులు | TS Agriculture Dept Notification 2024 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: February 5, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Agriculture Dept Jobs 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా వ్యవసాయ శాఖలో 917 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా వ్యవసాయ శాఖలో 917 పోస్టులు ఖాళీ

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

తెలంగాణాలోని వ్యవసాయ శాఖలో 917 పోస్టులు ఖాళీలకు సంబందించిన సమాచారం ఈరోజు రావడం జరిగింది. వీటిని త్వరలో భర్తీ చెయ్యబోతిన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 44 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

తెలంగాణ జిల్లా కోర్టులో 7th, ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TS District Court Jobs Notification 2026 | Eligibility, Apply Process

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Agriculture విభాగంలో Any డిగ్రీ /PG విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

ఎలక్షన్ కమిషన్ Dept లో 10th అర్హతతో జాబ్స్: Apply

ఆంధ్రా బ్యాంక్ లో 631 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల: Apply

Sutherland లో వెంటనే Join అయ్యేవారు కావాలి: Apply

సికింద్రాబాద్ రైల్వేలో 834 పోస్టులతో నోటిఫికేషన్: Apply

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹45,0000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

👉 వ్యవసాయ శాఖలో 917 పోస్టుల వివరాలు:

వ్యవ సాయ శాఖలో కొన్నేళ్లుగా పదోన్నతులు లేవు.. నియామకాలు లేవు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీ యంగా పెరిగినా. అందుకు తగ్గట్టుగా పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 917 ఖాళీలు ఉండగా, పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులు పెంచుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదోన్నతుల దస్త్రం ముందుకు కదల్లేదని, కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ ప్రక్రియను పూర్తి చేయా లని వ్యవసాయ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. వాస్తవానికి వ్యవసాయ అనుబంధ శాఖలైన, మార్కెటింగ్, ఉద్యాన, సహకార, పశుసంవర్తక శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ మూడేళ్ల క్రితమే పూర్తయింది.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ప్రస్తుతానికి నోటిఫికేషన్ విడుదల కాలేదు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు నోటిఫికేషన్ లో చూడవచ్చు.

👉 917 Posts – Vacancy Details PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page