TS Police Dept – 15000 Jobs Recruitment:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Telangana Police Department నుండి 15,000 SI, Constable, Traffic Home Guards పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కాబోతుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Telangana Police Department నుండి విడుదలకాబోతోంది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 15,000 SI, Constable, Traffic Home Guards పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా త్వరలో తెలంగాణా ప్రభుత్వం విడుదల చెయ్యడానికి కసరత్తు చేస్తోంది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 25 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/Any డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
Flipkart లో తెలుగువారికి డైరెక్ట్ జాబ్స్: Apply
AP DSC 6,100+ Jobs నోటిఫికేషన్: Apply
రైల్వేలో 9,000+ Govt జాబ్స్ నోటిఫికేషన్: Apply
AP అటవీశాఖలో 689 Govt జాబ్స్: Apply
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 TS పోలీస్ Dept : 15000 పోస్టుల భర్తీ వివరాలు:
Traffic Home Guards:ట్రాఫిక్కు అవసరమైన మేర హోంగార్డుల నియామ కాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని, వారికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. అయితే ఈ నియామకాలు పూర్తయ్యేలోపు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి రప్పించి, వారి సేవలను వినియోగించుకోవాలని నిర్దేశించారు.
SI, కానిస్టేబుల్ 15,000 పోస్టులు: త్వర లోనే 15 వేల SI, Constable పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం రేవంతో డ్డి ప్రకటించారు. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
సిలబస్ పూర్తి వివరాలను మీరు.. నోటిఫికేషన్ లో చూడవచ్చు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.