TSRTC 3,000 Vacancy Recruitment 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 3,000 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదలకాబోతుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకోండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి TSRTC (తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) నుండి త్వరలో వివిధ విభాగాల్లో విడుదలకాబోతుంది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 3,000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు త్వరలో మనకు Official గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలంగాణా రవాణా శాఖ మంత్రి ప్రకటించారు.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
Wipro లో వెంటనే Join అయ్యేవారు కావలెను: Apply
దక్షిణ రైల్వేలో 10th,12th వారికి Govt జాబ్స్: Apply
తెలుగులో పేపర్స్ రాసేవారు కావలెను: Apply
వ్యవసాయశాఖలో 12th అర్హతతో జాబ్స్: Apply
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/Any డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹25,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 3,000 పోస్టుల భర్తీ వివరాలు:
రాష్ట్ర ప్రభుత్వంఆర్టీసీలో మూడు వేల నియామకాలకు కార్యాచరణ రూపొందించి, ఈ నెల 31వ తేదీన కార్మికులకు శుభ వార్త అందిస్తుందని రవాణా, బీసీ, సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కరీం నగర్-2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం, నిజా మాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని, పదేళ్లుగా కొత్త నియామకాలు లేవని తెలిపారు. దీనిపై సీఎం రేవం త్రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుంద న్నారు. కొత్తగా మూడు వేల బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలంగాణా రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. కావున త్వరలో TSRTC నుండి కండక్టర్, డ్రైవర్, Apprentice, Technician లాంటి పలు విభాగాల్లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలంగాణా రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. కావున త్వరలో TSRTC నుండి కండక్టర్, డ్రైవర్, Apprentice, Technician లాంటి పలు విభాగాల్లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలంగాణా రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. కావున త్వరలో TSRTC నుండి కండక్టర్, డ్రైవర్, Apprentice, Technician లాంటి పలు విభాగాల్లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి.
👉 TSRTC Jobs Details TSRTC Jobs Official Website
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.