తెలుగు వచ్చినవారికి మాత్రమే జాబ్స్ | Phonepe Recruitment 2023 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: October 3, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Phonepe Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Phonepe నుండి తెలుగువారికి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ Payments సంస్థలలో ఒకటైనటువంటి Phonepe సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔥Phonepe జాబ్స్ వివరాలు చూసి Apply చెయ్యండి: Click Here

🔥 Wipro Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా WFH Jobs: Apply Link

🔥 Amazon లో 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 TCS చరిత్రలో భారీ రిక్రూట్మెంట్: ₹19LPA శాలరీ: Apply Link

🔥 Tech Mahindra లో వెంటనే Join అవ్వండి: Apply Link

🔥 SBI లో 10th వారికి 25 గంటలు ట్రైనింగ్ + జాబ్ : Apply

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

🔥 Flipkart లో 52 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Advisor అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

చిత్తశుద్ధితో వ్యవహరించండి & ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించండి

ప్రాథమిక PhonePe భీమా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించండి మరియు ప్రశ్నలను వ్యాపారంగా మార్చండి.

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం

కస్టమర్ అవసరాలకు శ్రద్ధ వహించాలి మరియు కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కస్టమర్ అవసరాలకు తగిన ఉత్పత్తులను సూచించాలి.

సూపర్‌వైజర్‌లు కేటాయించిన విధంగా నెల ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్ మ్యాట్రిక్స్‌లో నెలను సాధించండి.

పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించండి

వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోండి

గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం

రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోండి

కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందడం

ప్రక్రియ మెరుగుదలలను సిఫార్సు చేయండి

కస్టమర్‌లను ఎంగేజ్ చేయండి & అవగాహన కల్పించండి, తద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు

🔵» జీతం వివరాలు:

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹37,500/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Phonepe Jobs Full Details : Click Here

Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page