12th Pass అయితే చాలు – IT జాబ్ | HCL Recruitment 2023 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: October 3, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

HCL Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి HCL నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join In Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి HCL సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔥 HCL 10+2 జాబ్స్ Full డీటెయిల్స్ : Click Here

🔥 Chegg 5 రోజుల్లో సెలక్షన్ చేసి WFH జాబ్స్ : Apply Link

🔥 Rubrik 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు | Indiamart Work From Home Jobs 2024 | Freejobsintelugu

🔥 Phonepe లో తెలుగువారికి జాబ్స్ : Apply Link

🔥 Wipro లో బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Tech Bee Program 2023 కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2  అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» HCL Tech Bee Program వివరాలు:

ఉద్యోగం పొందడానికి మీకు సంప్రదాయ గ్రాడ్యుయేట్ డిగ్రీ అవసరమనే సాధారణ భావనకు విరుద్ధంగా, TechBee – HCL యొక్క ప్రారంభ కెరీర్ ప్రోగ్రామ్, XII తరగతి తర్వాత పూర్తి సమయం ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తుల కోసం ఒక ప్రత్యేకమైన జాబ్ ప్రోగ్రామ్, తద్వారా వారిని ఆర్థికంగా స్వతంత్రంగా చేస్తుంది.
అభ్యర్థులు ఎంట్రీ లెవల్ IT సర్వీసెస్ మరియు డిజిటల్ సపోర్ట్ రోల్స్ కోసం 12 నెలల శిక్షణ పొందుతారు.
ఇది హైబ్రిడ్ శిక్షణా కార్యక్రమం, ఇది విద్యార్థుల మొత్తం విద్య మరియు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం రెండింటిపై దృష్టి సారిస్తుంది – వారిని పరిశ్రమ-సిద్ధంగా చేస్తుంది.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹20,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

SBI లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ | SBI Life Mitra Recruitment 2024 | Freejobsintelugu

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

✅️ HCL జాబ్స్ Full Details & Apply Link: Click Here

🔵 Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page