6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Latest Jobs In Telugu | Kelly Technology Recruitment 2023

By: Sivakrishna Bandela

On: October 3, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Latest Work From Home Jobs:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Kelly Tech నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telgram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Kelly Tech సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Mentorship Program సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 ONGC 2,500 ఉద్యోగాలు విడుదల : Apply Link

🔥 TCS లో మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🔥 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్: Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» ఈ ట్రైనింగ్ & జాబ్ ప్రోగ్రాం వివరాలు:

ఇంటర్న్‌షిప్‌లు తాత్కాలికమే! కKelly Tech తన ఇంజినీరింగ్ మెంటర్‌షిప్‌ను ప్రారంభించినందుకు థ్రిల్‌గా ఉంది కళాశాల విద్యార్థుల కోసం కార్యక్రమం. ఈ చొరవ ప్రతిభావంతులైన మరియు ఉత్సాహవంతులైన వ్యక్తులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది విలువైన మెంటర్‌షిప్, హ్యాండ్-ఆన్ అనుభవం మరియు వారి కెరీర్‌ను స్కై-రాకెట్ చేసే అవకాశం వృద్ధి. ఎంపికైన అభ్యర్థులు ప్రోగ్రామ్ ద్వారా వెళ్తారు.

🔵» జీతం వివరాలు:

6 నెలల ట్రైనింగ్ లో ₹4.2LPA శాలరీ ఇస్తారు

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹7.2LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Recruitment PDF Apply Link: Click Here

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page