50 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Flipkart SCOA Recruitment 2023 | Work From Home Jobs 2023

By: Sivakrishna Bandela

On: August 16, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Flipkart SCOA Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart SCOA నుండి 59 Days Training + Job ఇచ్చే విధంగా భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Flipkart సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Internship + Full time jobs కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2 అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 10,391 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : Apply Link

🔥 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ : Apply Link

🔥 గ్రామీణ పంచాయతీల్లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 Phonepe లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 భారత ప్రభుత్వం ద్వారా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

🔵» ఈ రిక్రూట్మెంట్ కి కావాల్సినవి:

(బేసిక్ స్పెక్) + మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్ఆధార్ కార్డ్పాన్ కార్డ్బ్యాంక్ ఖాతా + పాస్‌పోర్ట్ సైజు ఫోటోకోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ (డబుల్)విద్యార్హత 10th + ITI / డిప్లొమా లేదా 12thవయస్సు 18 – 57 మధ్యచిరునామా రుజువు – అద్దె ఒప్పందం, బ్యాంక్ స్టేట్‌మెంట్, LPG బిల్లు, డ్రైవర్ల లైసెన్స్, ఓటర్ ID, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, వాటర్ బిల్లు లేదా మొబైల్ బిల్లు)పోర్టల్‌లో పేర్కొన్న స్థానాల జాబితా నుండి ఏదైనా ప్రదేశంలో OJT కోసం కనిపించే లభ్యత. తుది నిర్ధారణ ట్రైనర్ లేదా ఫెసిలిటేటర్ ద్వారా తెలియజేయబడుతుంది (డిజిటల్ లెర్నింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత).

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page