TATA 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ Job ఇస్తున్నారు | TATA Recruitment 2023 | Work From Home Jobs 2023

By: Sivakrishna Bandela

On: July 22, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TATA Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TATA నుండి 6 నెలలు training ఇచ్చి Job ఇచ్చే విధంగా భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

TATA రియల్టీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 7.6 మిలియన్ల కార్యాచరణ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. చ.అ. ఇది అభివృద్ధి చేసి ~9.4 మిలియన్లను అప్పగించింది. చ. ft. వాణిజ్య ప్రాజెక్టులు మరియు ~13 మిలియన్లు ఉన్నాయి. అభివృద్ధి & ప్రణాళికలో ఉన్న ప్రాజెక్ట్‌ల చ.అ. ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ రామానుజన్ ఇంటెలియన్ పార్క్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC)చే EDGE జీరో కార్బన్ సర్టిఫికేషన్‌తో గుర్తింపు పొందిన భారతదేశంలో మొదటి క్యాంపస్. అదనంగా, TATA రియాల్టీ EDGE సర్టిఫికేట్ పొందిన అతిపెద్ద వాణిజ్య పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TATA సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Internship సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

🔥 ₹9LPA శాలరీ కావాలంటే ఈ Job లో చేరండి : Apply Link

🔥 SSC 1876 పోస్టుల నోటిఫికేషన్:సూపర్ జాబ్స్ : Apply Link

🔥 KPIT ₹6LPA సాలరీతో జాబ్స్ : Apply Link

🔥 రైల్వేలో పర్మినెంట్ Jr.అసిస్టెంట్ జాబ్స్ : Apply Link

🔥 పోస్టల్ శాఖ 25,000 ఉద్యోగాలు: 10th అర్హత: Apply Link

🔥 గ్రామీణ డిజిటల్ అసిస్టెంట్ 548 ఉద్యోగాలు : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

1. సేల్స్ ప్రాసెస్ మరియు సైట్ విజిట్‌లలో క్రిడే రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సేల్స్ మేనేజర్‌కి సహాయం చేయడం. ఇందులో కస్టమర్ ఫాలో అప్‌లు కూడా ఉంటాయి.

2. డాక్యుమెంటేషన్ ప్రక్రియతో సహా కస్టమర్ లాగ్-ఇన్ ప్రక్రియలో సేల్స్ మేనేజర్‌కు సహాయం చేయడం

3. అరియానా సైట్‌లో సైట్ సందర్శనలు మరియు కస్టమర్ ఇన్‌ఫ్లోను పెంచడానికి అవకాశాలను అనుసరించండి

4. మార్కెట్ నుండి భావి లీడ్‌లను రూపొందించండి.

5. లీడ్ జనరేషన్ కోసం మార్కెటింగ్ కార్యకలాపాలు మరియు కస్టమర్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనండి6. ఇప్పటికే ఉన్న CP బేస్‌తో ఛానెల్ భాగస్వామి నిశ్చితార్థాన్ని పెంచడం మరియు బహిరంగ మార్కెట్ నుండి కొత్త CPలను ఎంపానెల్ చేయడం

🔵» జీతం వివరాలు:

6 నెలలు ట్రైనింగ్లో ₹15,000/-

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

🔰 రాత పరీక్ష లేకుండా

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page