Google Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Google నుండి Software Emgineer Intern భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Google సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Software Engineer Intern కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔥 Infosys మీకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ + జాబ్ ఇస్తుంది : Apply Link
🔥 Tech Mahindra 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 Phonepe లో తెలుగు వచ్చినవారికి జాబ్స్ ఇస్తాం : Apply Link
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Bachelor’s, Master’s, Dual Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధి మరియు సమాజ నిర్మాణాన్ని అందించే 10-12 వారాల చెల్లింపు ఇంటర్న్‌షిప్ కోసం మాతో చేరండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మీకు కంప్యూటర్ సైన్స్ సొల్యూషన్స్‌పై పని చేయడానికి, స్కేలబుల్, డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడానికి మరియు సార్వత్రిక ఆకర్షణను కలిగి ఉన్న అనేక చిన్న ప్రాజెక్ట్‌లలో సహకరించడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది.
ఇంటర్నెట్లోని చెడు నటులందరికీ వ్యతిరేకంగా పని చేయడానికి మా ఇంజనీర్లు కోడ్‌ని సృష్టించారు, పరిష్కరించారు, పొడిగిస్తారు మరియు స్కేల్ చేస్తారు. ట్రాఫిక్ క్రమరాహిత్యాల కోడ్-స్థాయి ట్రబుల్షూటింగ్ నుండి సేవల నిర్వహణ వరకు మరియు ఆటోమేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం వరకు పర్యవేక్షణ/అలర్ట్‌ల వరకు ముఖ్యమైన వ్యాపార-క్లిష్టమైన సిస్టమ్‌లను అప్ మరియు రన్నింగ్‌లో ఉంచడానికి మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లపై పని చేస్తారు.
🔵» జీతం వివరాలు:
ట్రైనింగ్ లో ₹80,000/-
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹20LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.