3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Tech Mahindra Recruitment 2023 | Work From Home Jobs 2023

By: Sivakrishna Bandela

On: July 14, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Tech Mahindra Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Techmahindra నుండి ASE-Associate Software Engineer భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Tech Mahindra సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Associate Software Engineer సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకుBE, BTECH, ME, MTECH,CA, MSC అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 Infosys మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది: Apply Link

🔥 Phonepe లో తెలుగు వస్తే మీకే ప్రిఫెరెన్స్ : Apply Link

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

🔥 Byjus 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

https://youtu.be/CbTF7GCTWEo
watch this video for full details 👆

🔵 Recruitment Process:

అర్హత గల అభ్యర్థులు అనేక పరీక్షలతో కూడిన ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారు.

ప్రతి పరీక్ష ప్రక్రియ యొక్క తదుపరి దశకు ఫిల్టర్‌గా పనిచేస్తుంది

ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఎస్సే/స్టోరీ

• సైకోమెట్రిక్ & టెక్నికల్

• కమ్యూనికేషన్

• సాంకేతిక ఇంటర్వ్యూ

HR ఇంటర్వ్యూ

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

అర్హత గల అభ్యర్థులు వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ IDలో అన్ని రౌండ్‌ల కోసం టెస్ట్ లింక్‌ను అందుకుంటారు.

అభ్యర్థులు తమ జంక్/స్పామ్ ఫోల్డర్‌లను కూడా చెక్ చేసుకోవాలిసూపర్‌కోడర్ ఎంపిక

• విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు మరియు ఎంపిక ప్రక్రియలో (హెచ్‌ఆర్ రౌండ్ మినహా) మంచి పనితీరు కనబరిచిన అభ్యర్థులు సూపర్‌కోడర్ కేడర్ ఎంపికలో పరిశీలనకు అర్హత పొందుతారు

అర్హత గల అభ్యర్థులు అప్పుడు సూపర్‌కోడర్ పరీక్షలో పాల్గొంటారు మరియు ఉత్తీర్ణులైన వారు సూపర్‌కోడర్‌లుగా నియమించబడతారు

పని స్థానం & సమయాలుఅభ్యర్థి తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఏదైనా టెక్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు లేదా క్లయింట్ స్థానాల్లో ఏదైనా ప్రాజెక్ట్‌లపై పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

పని షెడ్యూల్ షిఫ్ట్‌లతో సహా కంపెనీ పేర్కొన్న సమయాలను అనుసరిస్తుంది.బాండ్ & పరిహారంఎంపికపై,• అభ్యర్థులు 3 నెలల పాటు ప్రొబేషన్‌లో ఉంటారు

సాధారణ ఎంపిక ప్రక్రియను క్లియర్ చేసిన అభ్యర్థులు INR 3.25LPA యొక్క CTCకి అర్హులు• సూపర్‌కోడర్ ఎంపిక ప్రక్రియను క్లియర్ చేసిన అభ్యర్థులు అర్హులు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹3.25-₹5.5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page