Work From Home Jobs 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Byjus నుండి Business Development Associate ఉద్యోగాల భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔥 Tspsc గ్రూప్ 4 హాల్ టికెట్స్ విడుదల : డౌన్లోడ్ చెయ్యండి ఇక్కడ
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join In Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Byjus సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Business Development Associate సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree / PG అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔥 ఏకలవ్య గురుకులాల్లో పరీక్ష లేకుండానే జాబ్స్ : Apply Link
🔥కరెంట్ ఉత్పత్తి కేంద్రాల్లో 10th,12th వారికి జాబ్స్ : Apply Link
🔥Google నుండి 12th వారికి WFH జాబ్స్ : Apply Link
🔥CISCO 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Job: Apply Link
🔥 సంక్షేమ శాఖల్లో భారీగా ఉద్యోగాలు : Apply Link
🔥 భారత ప్రభుత్వం ద్వారా ట్రైనింగ్ + WFH జాబ్స్ : Apply Link
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
అర్హత సాధించిన ట్రైనీలు మాత్రమే BDAలుగా ఆఫర్ చేయడానికి అర్హులు అవుతారు. (నిర్వహణ ఆమోదానికి లోబడి). శిక్షణ కార్యక్రమం సమయంలో వర్తించే అదనపు పనితీరు ప్రోత్సాహకాలు ఉంటాయి.మొత్తం పాత్ర వారానికి 6 రోజులు ఉంటుంది (మంగళవారం సెలవు).
అసెస్మెంట్ పారామీటర్లలో పనితీరు కొలమానాలు, ప్రాసెస్ అడ్హెరెన్స్, బిహేవియరల్ అంశాలు, క్వాలిటీ ఆడిట్లు మరియు మేనేజర్/ట్రయినర్ మరియు హెచ్ఆర్ టీమ్ నుండి ఫీడ్బ్యాక్ ఉంటాయి.
శిక్షణా కార్యక్రమంలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత, మీరు BDA – సెంటర్ సేల్స్ (8.5 LPA (5.5 స్థిర + 3 వేరియబుల్) పాత్రను అందించడానికి అర్హులు అవుతారు.
మీ తర్వాత మాత్రమే మీరు ఆఫర్ చేసిన ‘రోల్ లొకేషన్’లో ఉద్యోగాన్ని ప్రారంభించగలరు. సంస్థలో BDAగా చేరండి
🔵» జీతం వివరాలు:
42 రోజుల ట్రైనింగ్ లో 16600/- Stipend ఇస్తారు.. ట్రైనింగ్ తర్వాత
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹8.5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష లేకుండానే
🔰చిన్న ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.