TS Welfare Dept Notification 2023:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Telangana Women and Child Development Department నుండి కొన్ని Outsoursing పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
Join Our Telegram : Click Here
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి TS WCD నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
Outsoursing పోస్టుల 4 నోటిఫికేషన్స్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 21 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 భారత ప్రభుత్వం 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ : 12th అర్హత: Apply
🔥 ICICI బ్యాంక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 టాటా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 HCL 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 వెంటనే WFH జాబ్ కావాలా : ₹4.5LPA శాలరీ :Apply Link
🔥 దక్షిణ రైల్వే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th,12th, Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి పోస్టులను అనుసరించి 10వేల నుండి 27,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు June 14 తేదీ నుండి 24 తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, ఇతర అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నందున ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ ఉద్యోగాలను Outsourcing కింద ఎటువంటి పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఈ ఉద్యోగాలకు పరీక్ష, ఫీజు రెండు లేవు కావున ఎటువంటి సిలబస్ లేదు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 4 Notifications & Application PDFs: Click Here
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.