TATA 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Titan Recruitment 2023 | Work From Home Jobs 2023 | ₹50,000/- జీతం

TATA – Titan Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TATA Group TITAN నుండి 6నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే విధంగా భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TITAN సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Brand Management 6 నెలల Internship కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 వెంటనే WFH జాబ్ – 7 రోజుల్లో సెలక్షన్ : Apply Link

🔥 సికింద్రాబాద్ రైల్వేలో 10th వారికి 5,554 పోస్టులు భర్తీ : Apply Link

🔥 ఫుడ్ సేఫ్టీ dept(FSSAI) లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 దక్షిణ రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : Apply Link

🔥 HCL లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Sony 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తున్నారు : Apply

🔥 Infosys 8వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

1. వర్గం మరియు రిటైల్ బృందంతో పెళ్లి ఎజెండాను స్వంతం చేసుకోండి మరియు ముందుకు తీసుకెళ్లండి

2. విభిన్న వినియోగదారుల విభాగాలలో తనిష్క్ కోసం విభిన్నమైన ప్రతిపాదనను రూపొందించడానికి బలమైన వినియోగదారు/వర్గం/పోటీ అవగాహనను అభివృద్ధి చేయండి

3. వ్యాపార లక్ష్యాలతో సమలేఖనం చేయబడిన వర్గం కోసం మార్కెటింగ్ ప్లాన్‌లను సహ-అభివృద్ధి చేయడానికి సంవత్సరానికి వ్యాపార ప్రణాళికపై ఏజెన్సీలతో సన్నిహితంగా పని చేయండి

4. ఏజెన్సీలతో పాటు సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను అమలు చేయండి మరియు బ్రాండ్ టాస్క్‌ను అందించడానికి వినూత్న మార్గాలను కనుగొనండి

5. ఆమోదించబడిన బడ్జెట్‌లో మార్కెటింగ్ క్యాలెండర్‌ను కఠినంగా మరియు నైపుణ్యంతో అమలు చేయండి

6. బృందం అభివృద్ధి చేసిన ప్రతి ప్రచారానికి బ్రాండింగ్ సంక్షిప్తాన్ని సృష్టించండి మరియు బ్రాండ్ ప్లాన్ ఆధారంగా భాగస్వాముల నెట్‌వర్క్‌తో (సృజనాత్మక, డిజిటల్, PR, CRM, మీడియా, పరిశోధన, రిటైల్, VM మరియు BTL బృందాలు అంతర్గతంగా మరియు బాహ్యంగా ఏజెన్సీలు) అమలు చేయండి వార్షిక నిర్వహణ క్యాలెండర్లో

7. ప్రతి మార్కెట్ కోసం ప్రచారాలను అభివృద్ధి చేయడానికి వివిధ మార్కెట్‌ల కోసం లోతైన మార్కెట్ అవగాహన, కస్టమర్ ప్రేరణలు మరియు వర్గ సత్యాలను అభివృద్ధి చేయండి (అనేక భారతదేశంలో గెలుపొందడం)

8. బ్రాండ్ కథనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్దిష్ట బ్రాండ్ ప్రచారాలను సృష్టించండి

🔵» జీతం వివరాలు:

ట్రైనింగ్ సమయంలో ₹30,000/- నెలకు Stipend ఇస్తారు.. తర్వాత

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹50,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!