ICICI Bank Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి ICICI Bank నుండి 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి ICICI Bank సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Probationary Officers (PO) కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔥 వెంటనే WFH జాబ్ కావాలా – 7 రోజుల్లో జాబ్ : Apply Link
🔥 టాటా – Titan 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 HCL లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 సికింద్రాబాద్ రైల్వేలో 10th వారికి 5,554 పోస్టులు : Apply Link
🔥 ఫుడ్ సేఫ్టీ dept (FSSAI) 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 దక్షిణ రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ – no exam : Apply link
🔥 Infosys 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply link
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 Maximum 27 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ ఫర్ సేల్స్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అనేది మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ భాగస్వామ్యంతో ICICI బ్యాంక్ యొక్క చొరవ.
బ్యాంకింగ్‌లో వృత్తిని కొనసాగించాలనుకునే యువ ప్రతిభను ఆకర్షించడం ఈ శిక్షణా కార్యక్రమం లక్ష్యం.
ఇది బ్యాంకింగ్ పరిజ్ఞానం మరియు వారి దైనందిన కార్యకలాపాలలో సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యం-సెట్లతో మొదటి స్థాయి మేనేజర్ల సమూహాన్ని అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమం.
ప్రోగ్రామ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత బ్యాంక్‌లో చేరినప్పుడు అందించే పాత్రలు, కేటాయించిన విధులు/టాస్క్‌లలో భాగంగా ఫీల్డ్ విజిట్‌ల ద్వారా విక్రయాలు, సర్వీసింగ్, క్రాస్ సెల్లింగ్ మరియు కొత్త కస్టమర్‌లను సంపాదించడం వంటివి ఉంటాయి.
అదేవిధంగా, ఇంటర్న్‌షిప్ / ఆన్-ది-జాబ్-ట్రైనింగ్ పీరియడ్‌లు కూడా అభ్యాస ప్రక్రియలో భాగంగా ఈ విధులు/పనులను కలిగి ఉంటాయి.ఏదైనా విభాగంలో ఇంజనీర్లు & గ్రాడ్యుయేట్లు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రోగ్రామ్ బోధనా శాస్త్రం క్లాస్‌రూమ్ శిక్షణ మరియు యువ మనస్సులను చక్కటి బ్యాంకర్‌గా మార్చడానికి ICICI బ్యాంక్‌లో సరైన అవకాశాలతో మిళితం చేయబడింది. మాతో చేరిన 30,000+ బ్యాంకర్లు ఈ కార్యక్రమానికి నిలువెత్తు నిదర్శనం.
🔵» జీతం వివరాలు:
12 నెలలు ట్రైనింగ్ లో ₹32,000/- జీతం ఇస్తారు…. ట్రైనింగ్ తర్వాత
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹46,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.