భారత ప్రభుత్వం ద్వారా 4 నెలలు ట్రైనింగ్ + WFH జాబ్ | Work From Home Jobs 2023 | ₹40,000/- Salary | 12th Pass Eligible

Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి IISC(Indian Institute Of Science) నుండి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ Work from Hime Jobs ఇచ్చే విధంగా భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔥 AP SSC బోర్డులో Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply Link

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి IISC సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Multiple Work From Home Jobs కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th పాస్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 ICICI బ్యాంక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔥 టాటా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 HCL 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 7 రోజుల్లో WFH జాబ్ : వెంటనే Apply : Link

🔥 దక్షిణ రైల్వేలో Exam లేకుండా జాబ్స్ : Apply Link

🔥 ఫుడ్ సేఫ్టీ dept (FSSAI) లో ఉద్యోగాలు : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఎంచుకున్న భాష యొక్క ప్రామాణిక మాండలికంలో వాక్యాల సమితి మీకు అందించబడుతుంది. వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవడం పని. అవసరమైతే, మీరు వాక్యాన్ని సవరించాలని/అనువదించాలని మేము ఆశిస్తున్నాము మీ స్థానిక మాండలికంతో సరిపోలడానికి అభ్యర్థి ఎలాంటి అక్షరదోషాలు/వ్యాకరణ దోషాలు లేకుండా వాక్యాలను రాయాలని భావిస్తున్నారు. అభ్యర్థి ఇచ్చిన టాస్క్‌తో క్రమం తప్పకుండా ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థి పైలట్ టాస్క్ ద్వారా వెళ్లాలి మరియు వారు దొరికితేనే ఉద్యోగానికి ఎంపిక చేయబడతారు సంతృప్తికరంగా నిర్వహిస్తారు.

1. ఉత్పత్తి రూపకల్పన, మెకానిజం డిజైన్, CATIA ద్వారా CAD మోడలింగ్ మరియు డిజైన్ ఆప్టిమైజేషన్ పద్ధతులపై పని చేయడం

2. CATIAతో పని చేయడం మరియు ప్రాజెక్ట్‌లో వచ్చే ఏవైనా ఇతర అవసరమైన పనులు

3. ల్యాబ్‌లో R&D-ఆధారిత ప్రాజెక్ట్‌లలో సహాయం చేయడం

4. విశ్లేషణ ఆధారంగా ఆప్టిమైజేషన్ రూపకల్పన5. నిర్వహించిన పనిని డాక్యుమెంట్ చేయడంలో పని చేయడం

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹40,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔥 AP SSC BOARD లో Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు: No Exam : Apply Link

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!