Wipro 2 Recruitments 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Wipro సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Wipro WILP(Work Integrated Learning Program), Wipro SIM(Scholar For IT Infrastructure Management ) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔥 Amazon లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ : Apply Link
🔥 SSC 8,400 పోస్టుల నోటిఫికేషన్: 10th అర్హత : Apply
🔥Phonepe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు: Apply Link
🔥TATA లో 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥Flipkart ₹32లక్షల శాలరీ తో ఉద్యోగాలు : Apply Link
🔥TCS లో బ్యాక్ లాగ్స్ ఉన్నా, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్ : Apply Link
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Diploma (2021,2022,2023), డిగ్రీ లో (BCA, Bsc -2021,2022,2023) అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» Wipro WILP, SIM Criteria:
ఓపెన్ స్కూల్ లేదా దూర విద్య 10వ & 12వ తరగతికి మాత్రమే అనుమతించబడుతుంది
ఆన్‌లైన్ అసెస్‌మెంట్ సమయంలో ఒక బ్యాక్‌లాగ్ అనుమతించబడుతుంది
అభ్యర్థులు 6వ సెమిస్టర్‌తో పాటు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయాలని భావిస్తున్నారు.
గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్‌ని ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
బిజినెస్ మ్యాథ్స్ & అప్లైడ్ మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్‌గా పరిగణించబడవు.
విద్యలో గరిష్టంగా 3 సంవత్సరాల GAP అనుమతించబడుతుంది (గ్రాడ్యుయేషన్ ప్రారంభం నుండి 10వ తేదీ మధ్య)గ్రాడ్యుయేషన్‌లో ఖాళీలు అనుమతించబడవు.
గ్రాడ్యుయేషన్ ప్రారంభమైన 3 సంవత్సరాలలోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి.
ఏదైనా ఇతర దేశం యొక్క పాస్‌పోర్ట్ కలిగి ఉన్న సందర్భంలో, భారతీయ పౌరుడిగా ఉండాలి లేదా PIO లేదా OCI కార్డ్‌ని కలిగి ఉండాలి.
భూటాన్ మరియు నేపాల్ జాతీయులు తమ పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
3 నెలల కూల్-ఆఫ్ పీరియడ్ పూర్తి చేసిన అభ్యర్థులు పరీక్ష ప్రక్రియకు ఆహ్వానించబడతారు.
రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి
🔵» జీతం వివరాలు:
ట్రైనింగ్ లో ₹23,000/- వరకు Stipend ఇస్తారు.
ట్రైనింగ్ తర్వాత మీరు పని చేస్తున్నందుకు ₹6LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵 Wipro WILP : Apply Link 🔰 WIPRO SIM : Apply Link
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.