Amazon Work From Home Jobs 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Seller Partner Support – HYD – Work From Home సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔥 SSC నుండి 8,400+ జాబ్స్ నోటిఫికేషన్ – 10th, 12th పాస్ : Apply Link
🔥 Phonepe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 TCS లో మీకు బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్ : Apply Link
🔥TATA లో మీకు 15 రోజులు ట్రైనింగ్ + WFH జాబ్ : Apply Link
🔥 Sykes కంపెనీలో వెంటనే Join అవ్వాలి : 12th పాస్ : Apply Link
🔥 Flipkart లో 32లక్షల జీతంతో జాబ్స్ : Apply Link
🔥 Jio లో 10th, 12th పాస్ వారికి జాబ్స్ : Apply Link
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
ప్రోయాక్టివ్ సమస్య పరిష్కారంతో మరియు విక్రేతలకు అసాధారణమైన మద్దతును అందిస్తుంది.
సమర్థవంతమైన, స్పష్టమైన మరియు వృత్తిపరమైన వ్రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణను ప్రదర్శిస్తుంది.
అమ్మకందారుల సమస్యలను సముచితంగా పెంచడంతో సహా Amazon విక్రేతలు మరియు వ్యాపారులకు సత్వర మరియు సమర్థవంతమైన సేవను అందిస్తుంది.
సానుకూల మరియు వృత్తిపరమైన ప్రవర్తనను నిర్వహిస్తుంది, ఎల్లప్పుడూ కంపెనీని సానుకూల కోణంలో చిత్రీకరిస్తుంది మరియు సున్నితమైన సమస్యలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
అద్భుతమైన సమయ-నిర్వహణ నైపుణ్యాలను మరియు డిపార్ట్మెంటల్ వనరులు, విధానాలు మరియు విధానాలను ఉపయోగిస్తున్నప్పుడు స్వతంత్రంగా పని చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.
సానుకూల బృంద వాతావరణానికి దోహదపడుతుంది మరియు అవసరమైన విధంగా కష్టతరమైన పరిచయాలతో బృంద సభ్యులకు ముందస్తుగా సహాయం చేస్తుంది.
నాణ్యత, ఉత్పాదకత, మొదటి సంప్రదింపు రిజల్యూషన్ మరియు హాజరు వంటి ఆమోదయోగ్యమైన పనితీరు కొలమానాలను నిర్వహిస్తుంది.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.