Reliance Jio Recruitment 2023 | 10th/10+2 అర్హత | ₹27,000/- జీతం | Apply Online

By: Sivakrishna Bandela

On: June 16, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Reliance Jio Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Reliance JIO నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Jio సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Customer Support సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th/10+2 అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

ICICI బ్యాంక్ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Latest Jobs 2024 | ICICI Recruitment 2024

🔥 TCS లో బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

😍 Sykes లో వెంటనే జాబ్ లో Join అయ్యేవారు కావలెను: Apply Link

🎯 Tech Mahindra లో 12th అర్హతతో తెలుగువారికి జాబ్స్: Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵 Reliance Jio కంపెనీ వివరాలు:

జియో భారతదేశాన్ని డిజిటల్‌గా మార్చే లక్ష్యంతో యువ మరియు డైనమిక్ సంస్థ.

మా ఉద్యోగులలోని సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను బయటకు తీసుకురావడం ద్వారా కలలను నిజం చేయాలని మేము నమ్ముతున్నాము.

జియోలో, మేము బిలియన్ల కొద్దీ భారతీయులకు వారి కలలను సాకారం చేసేందుకు సాధికారత కల్పించేందుకు మేము భవిష్యత్తులో ఉత్పత్తులు మరియు సేవలను రూపొందిస్తాము.

Tech Mahindra లో డైరెక్ట్ జాబ్స్ | Latest Jobs In Telugu | Tech Mahindra Jobs 2024

జట్టులో తాజా దృక్పథం మరియు ఆలోచనలను తీసుకురాగల వ్యక్తుల కోసం మేము ఎల్లప్పుడూ వెతుకుతున్నాము.

మీరు అపరిమితమైన అవకాశాలను అన్వేషించడానికి ఇష్టపడే వారైతే, అదనపు మైలు వెళ్లాలనే మా ఉత్సాహాన్ని పంచుకుంటూ, డిజిటల్ ఇండియా ఉద్యమంలో భాగం కావాలనుకుంటే, మీరు ఉండాల్సిన ప్రదేశం Jio!Jio మీ గురించి.

భారతదేశాన్ని డిజిటల్‌గా మార్చే ఉద్యమంలో చేరండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹27,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

Infosys లో 100% Genuine డేటా ఎంట్రీ జాబ్స్ | Latest Jobs 2024 | Infosys Recruitment 2024

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page