TS Biodiversity Recruitment 2023:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Telangana Biodiversity Department నుండి Assistant పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి TSBDB నుండి విడుదలకావడం జరిగింది.
Join Our Telegram Group : Click Here
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
టెక్నికల్పో అసిస్టెంట్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 20 నుండి Maximum 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 AP వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్: No Exam : Apply Link
🔰 TATA 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🎯 పోస్టల్ Dept లో 13,000 పోస్టులకు పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link
😍 AP VRO నోటిఫికేషన్ అర్హతలు మార్పు: Apply Link
😱 HCL లో 12th వారికి ట్రైనింగ్ + జాబ్స్ : Apply Link
🔰 TS ఇంటర్ Results విడుదల తేదీ : Click Here
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Educational qualification: Post Graduate in Zoology, Botany, Environmental Science/ Agriculture Sciences/ Life Sciences/ Forestry/ Horticulture Science/ Biological Sciences
👉 Duties and Responsibilities:
పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ (PBRs), స్థానికంగా తయారు చేయడంలో సహాయం చేయండి
జీవవైవిధ్య నిధులు (LBFలు), వివిధ పత్రాలు, నివేదికలు, సాహిత్యం మరియు వివిధ ఏజెన్సీలు మరియు వాటాదారులతో కమ్యూనికేషన్;
శిక్షణలు, వర్క్‌షాప్‌లు, వాటాదారులకు లాజిస్టికల్ మద్దతును అందించండి, సంప్రదింపులు, అధ్యయన పర్యటన ఏర్పాట్లు మొదలైనవి; పత్రాలతో ఫైళ్లను నిర్వహించండి.
నిపుణులు మరియు కన్సల్టెంట్‌లకు వివరాలు మరియు వాటి గురించి తెలియజేయడానికి వారికి సహాయం చేయండి మార్పులు;
వివిధ భాషల్లో పత్రం అనువాదం, డ్రాఫ్టింగ్‌లో సహాయం కరస్పాండెన్స్ మరియు పత్రాలు; అడ్మినిస్ట్రేటివ్ కరస్పాండెన్స్‌ని ఖరారు చేయండి ప్రకృతి; ఫారమ్ మరియు కంటెంట్ యొక్క ఖచ్చితత్వం కోసం నివేదికలు మరియు ఇతర పత్రాలను సవరించండి;
కార్యదర్శి మరియు పరిపాలన ద్వారా కేటాయించబడిన ఏవైనా ఇతర విధులను నిర్వహించండి తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹20,000/- + TA రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు May 1వ తేదీ నుండి May 15వ తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, OBC, OC లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు. ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు కావున. పరీక్ష లేదు
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఇంటర్వ్యూ మాత్రమే. కాబట్టి పరీక్ష, సిలబస్ రెండూ లేవు
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి
TSBDB Official Website Link: Click Here
👉 Important Links To Apply:
Notification PDF: Click Here Application Form: Click Here