TS Welfare Department 3 Notifications 2023 |10th అర్హత | ₹38,500/- జీతం | WCD Recruitment 2023 | Latest Jobs In Telugu

WCD Department 3 Notifications 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Telangana Women Welfare & Child Development Department నుండి MTS, District Mission Cordinator, Specialist పోస్టులతో 3 జిల్లాల నుండి బంపర్రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Telangana Women Welfare & Child Development Department నుండి విడుదలకావడం జరిగింది.

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం MTS, District Mission Cordinator, Specialist పోస్టులతో 3 నోటిఫికేషన్స్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 21 నుండి Maximum 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/డిగ్రీలో పోస్టులను బట్టి విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

🔥 Concentrix లో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

💐 వాట్సాప్ చాటింగ్ చేసే WFH జాబ్స్ : ₹4.5LPA శాలరీ : Apply Link

❤️ Sony లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ : WFH : Apply Link

🎯 Appsc గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 : డౌన్లోడ్ సిలబస్ : Click Here

😱 Amazon లో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

😍 గ్రామ పంచాయతీల్లో ఉద్యోగాలు Apply Link

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹38,500/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 27th April తేదీ నుండి 11thMay తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు. మీ సర్టిఫికెట్స్ చూసి మీకు జాబ్ ఇస్తారు

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

Merit ప్రకారం ఎంపిక చేస్తారు.. ఎటువంటి పరీక్ష లేదు

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు కావున సిలబస్ లేదు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి

👉 Important Links To Apply:

Notification 1 Notification 2 Notification 3 Application Form

Leave a Comment

error: Content is protected !!