Microsoft Bumper Recruitment 2023 | 5 రోజులే ట్రైనింగ్ | ₹45LPA శాలరీ | Any డిగ్రీ అర్హత | Work From Home Jobs 2023

Microsoft Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Microsoft నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Microsoft సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు #5DayInterviewPrep పేరుతో మైక్రోసాఫ్ట్ కంపెనీలోని ఉద్యోగాలను పొందడానికి Complete Preparation చేయించి.. మైక్రోసాఫ్ట్ సంస్థలో ₹45LPA శాలరీ జాబ్స్ పొందే విధంగా ట్రైన్ చెయ్యడం జరుగుతుంది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 Appsc గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 వివరాలు : Click Here

😍 AP గ్రామ వార్డు సచివాలయం 6,800+ జాబ్స్ : Click Here

🔴 Revolut కంపెనీలో WFH డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్స్ : Apply

🔥 TCS లో తెలుగులో చేసే జాబ్స్ – 4 రోజుల్లో జాబ్ : Apply Link

❤️ Google కంపెనీలో ట్రైనింగ్ + ₹25LPA జాబ్స్ : Apply Link

🎯 TS సంక్షేమ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔵What’s unique about #5DayInterviewPrep?

మల్టిపుల్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌లు –

స్థిరమైన అభ్యాసం ద్వారా నేర్చుకోవడంలో మరియు నైపుణ్యాన్ని పెంచడంలో మీకు సహాయపడే వివిధ స్థాయిల కష్టాలతో కూడిన సమస్య ప్రకటనల సమితి మా వద్ద ఉంది.

ఖర్చు లేకుండా –

అన్ని కంపెనీ ప్రక్రియలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి, ఏ దశలోనూ ఎటువంటి ఛార్జీలు లేవు. కాబట్టి, డబ్బు గురించి చింతించకండి, మీ డ్రీమ్ కంపెనీపై దృష్టి పెట్టండి 🙂

పరిశ్రమ నిపుణుల నుండి మార్గదర్శకత్వం –

కంపెనీల నుండి పరిశ్రమ నిపుణులు మీకు సలహా ఇస్తారు మరియు వారి అనుభవం నుండి ముందుకు సాగే ప్రయాణాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తారు.

మీ డ్రీమ్ కంపెనీ కోసం 5 రోజుల్లో ప్రిపరేషన్ –

5 రోజుల్లో మీ డ్రీమ్ కంపెనీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సిద్ధం కావడానికి సరిపోతుంది.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹45LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!