Infosys Recruitment 2023 | 8 వారాలు ట్రైనింగ్ + జాబ్ | ₹4.5LPA శాలరీ | Work From Home Jobs 2023 | Any డిగ్రీ అర్హత

Infosys Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Infosys Instep సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు 8 Weeks Internship + Full Time Jobs కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

😍 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time జాబ్ – ₹30LPA శాలరీ : Apply Link

🔥 Phonepe లో 2 నెలలు ట్రైనింగ్ + డైరెక్ట్ జాబ్ : Apply Link

🔥Indigo లో 3 రోజుల్లో జాబ్ : No Exam : Apply Link

👍 Zomato లో 10th అర్హతతో ఆఫీస్ ఉద్యోగాలు : Apply Link

🔴 Techmahindra పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔵 Nxtwave లో తెలుగు వచ్చినవారికి WFH జాబ్స్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

విద్యార్థులు మొత్తం సాంకేతిక ప్రపంచానికి మరియు ప్రత్యేకించి ఇన్ఫోసిస్‌కు ప్రాముఖ్యతనిచ్చే రియల్ టైమ్, లైవ్ ప్రాజెక్ట్‌లపై పని చేస్తారు.

టెక్ ఇంటర్న్‌లు ట్రెండింగ్ ఏరియాలలో నిజ-సమయ STEM ప్రాజెక్ట్‌లపై పని చేస్తారు: AI, బిగ్ డేటా, అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ ఆధునీకరణ, IT, IoT, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్.

వ్యాపారాన్ని అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక వంటి డొమైన్‌లలో బిజినెస్ కేస్ డెవలప్‌మెంట్, బిజినెస్ ప్లానింగ్, కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్, కన్సల్టింగ్, గో-టు-మార్కెట్ స్ట్రాటజీ, ఇండస్ట్రీ అనాలిసిస్ మరియు మార్కెట్ ఎంట్రీ డెవలప్‌మెంట్ వంటి రంగాలపై నిజ-సమయ ప్రాజెక్ట్‌లపై పని చేయడానికి అవకాశం అందించబడుతుంది.

సేవలు, తయారీ, రిటైల్ & వినియోగదారు వస్తువులు, శక్తి, కమ్యూనికేషన్ & సేవలు, వనరులు & యుటిలిటీస్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, గ్రోత్ మార్కెట్‌లు మరియు పబ్లిక్ సర్వీసెస్.

🔵» జీతం వివరాలు:

8 వారాల ట్రైనింగ్ లో మీకు ₹25,000/- Stipend ఇస్తారు

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹4.5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!