Google Recruitment 2023 | Any డిగ్రీ అర్హత | ₹25LPA శాలరీ | Work From Home Jobs 2023

Google Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Google నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Google సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Pre-Doctoral Researcher, University Graduate (Fixed-Term Contract) 2023 Start సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🟢 సంక్షేమ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔥 Infosys లో పరీక్ష లేకుండా 8 వారాలు ట్రైనింగ్ + జాబ్ : Apply Link

😍 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time జాబ్ – ₹30LPA శాలరీ : Apply Link

🔥 Phonepe లో 2 నెలలు ట్రైనింగ్ + డైరెక్ట్ జాబ్ : Apply Link

🔥Indigo లో 3 రోజుల్లో జాబ్ : No Exam : Apply Link

👍 Zomato లో 10th అర్హతతో ఆఫీస్ ఉద్యోగాలు : Apply Link

🔴 Techmahindra పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔵 Nxtwave లో తెలుగు వచ్చినవారికి WFH జాబ్స్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు లేదా మెషీన్ లెర్నింగ్ అప్లికేషన్‌లను రూపొందించడానికి రీసెర్చ్ మెంటార్‌లతో కలిసి పని చేయండి.

పరిశోధన చేసి ప్రచురించండి.

ఫ్రేమ్‌వర్క్‌లను ఉపయోగించి అల్గారిథమ్‌లు, ప్రయోగాలు లేదా మానవ-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను అమలు చేయండి (ఉదా., TensorFlow).

మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లలో పరిశోధనను నేర్చుకోండి మరియు అర్థం చేసుకోండి.డిజైన్ నిర్ణయాలు తీసుకోవడానికి పరిశోధనను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹25LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:👇

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!