Testbook Work From Home Jobs 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Testbook నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group: Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Testbook సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Part Time Telecaller Work From Home కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔴 Techmahindra పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ : Apply Link
🔵 Nxtwave లో తెలుగు వచ్చినవారికి WFH జాబ్స్ : Apply Link
❤️ 10th అర్హతతో 13,206 జాబ్స్ – సొంత గ్రామంలో జాబ్ : Apply Link
👌 Amazon లో తెలుగులో మాట్లాడేవారికి 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link
🙏 HP కంపెనీలో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2 అర్హత ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
బాధ్యత వహించండి మరియు సరైన ఉత్పత్తిని ఎంచుకోవడానికి మరియు మెరుగైన కెరీర్ నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయం చేయడానికి కాల్‌పై సంభావ్య విద్యార్థులకు మార్గనిర్దేశం చేయండి.
కంపెనీ & ఉత్పత్తులకు సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించండి
అవుట్‌బౌండ్ కాల్లు చేయడానికి మరియు కేటాయించిన లీడ్లపై రెగ్యులర్ ఫాలో-అప్‌లకు బాధ్యత వహిస్తారు.
విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా సభ్యత్వాన్ని అమ్మడం.
ఉత్పత్తి లక్షణాలను వివరంగా మరియు ప్యాకేజీలను ఎలా ఉపయోగించాలో వివరించడానికి బాధ్యత వహిస్తుంది.సరైన కస్టమర్ అనుభవాన్ని అందించడం
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష లేకుండానే
🔰 చిన్న ఇంటర్వ్యూ చేసి
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» Important Links Given Below: