Techmahindra Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Techmahindra నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Techmahindra సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు International Voice Process సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th Pass అర్హత ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵 Nxtwave లో తెలుగు వచ్చినవారికి WFH జాబ్స్ : Apply Link
❤️ 10th అర్హతతో 13,206 జాబ్స్ – సొంత గ్రామంలో జాబ్ : Apply Link
👌 Amazon లో తెలుగులో మాట్లాడేవారికి 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link
🙏 HP కంపెనీలో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link
🔥అంగన్వాడీ 423 ఉద్యోగాలు మంజూరు-10th అర్హత : Click Here
💪 SONY 6 నెలలు ట్రైనింగ్ + WFH జాబ్ : Apply Link
👌 భారత ప్రభుత్వం 1లక్ష WFH Internships ప్రోగ్రాం: Apply Link
🔵» మీరు చేయవలసిన వర్క్:
అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.ఏకకాలంలో బహుళ పనులను నిర్వహించగల సామర్థ్యం.
Techmahindra International Customers కి ఉండే సమస్యలను ఫోన్ call ద్వారా మాట్లాడి పరిష్కరించాలి.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Mega Walk-In Drive In Tech Mahindra For International Voice Process
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష లేకుండా
🔰Walk In ఇంటర్వ్యూ ద్వారా వెంటనే సెలక్షన్ చేస్తారు.
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» Important Links Given Below:
Please send perfect details
I’m 12 pass and degree some subjects are there
I want job
Yes I want job
I need a job in any role I can do my best evar in industry