Nxtwave Work From Home Jobs 2023 | తెలుగు వచ్చినవారికి మాత్రమే | ₹6LPA శాలరీ | Apply Online

By: Sivakrishna Bandela

On: April 15, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Nxtwave Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Nxtwave నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Nxtwave సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Business Development Associate ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీరు చేయవలసిన వర్క్:

మెంటర్ & గైడ్‌గా వ్యవహరించడం మరియు సంభావ్య అభ్యాసకులకు కెరీర్ సలహాల మూలంగా ఉండటం.

కౌన్సెలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, కెరీర్ సలహాలను అందించడం మరియు CCBP 4.0 ప్రోగ్రామ్‌లు వారి కెరీర్‌ని ఎలా వేగవంతం చేస్తాయనే భావాన్ని అందించడం.

CCBP 4.0 ప్రోగ్రామ్‌ల ప్రభావం మరియు ప్రత్యేకతను స్థాపించడం.మీకు కేటాయించిన లీడ్‌ల కోసం మొత్తం విక్రయాల ముగింపు జీవిత చక్రానికి బాధ్యత వహించడం.

2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు | Indiamart Work From Home Jobs 2024 | Freejobsintelugu

ఫోన్/వీడియో కాల్‌లు, ఉత్పత్తి ప్రదర్శన, విక్రయాల ముగింపు మరియు అమ్మకాల తర్వాత సంబంధాల నిర్వహణ ఈ వర్గంలోకి వస్తాయి.

లీడ్స్‌తో అన్ని పరస్పర చర్యల యొక్క వివరణాత్మక డేటాబేస్ను నిర్వహించడం మరియు సంబంధిత బృందానికి లీడ్‌ల నాణ్యతపై స్థిరమైన అభిప్రాయాన్ని అందించడం.

వారంవారీ రాబడి మరియు నమోదు లక్ష్యాలను చేరవేస్తుంది.

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు.

.మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

❤️ 10th అర్హతతో 13,206 జాబ్స్ – సొంత గ్రామంలో జాబ్ : Apply Link

👌 Amazon లో తెలుగులో మాట్లాడేవారికి 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link

🙏 HP కంపెనీలో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🔥అంగన్వాడీ 423 ఉద్యోగాలు మంజూరు-10th అర్హత : Click Here

💪 SONY 6 నెలలు ట్రైనింగ్ + WFH జాబ్ : Apply Link

👌 భారత ప్రభుత్వం 1లక్ష WFH Internships ప్రోగ్రాం: Apply Link

Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu

🔥Media.net కంపెనీలో ₹10LPA శాలరీతో బంపర్ జాబ్స్: Apply Link

🔴HCL చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ విడుదల : Apply Link

😍 Infosys పరీక్ష లేకుండానే 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply Link

🔥 TCS నుండి Backlogs ఉన్నా, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీకు ఉండవలసిన అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు. .మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹6LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

SBI లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ | SBI Life Mitra Recruitment 2024 | Freejobsintelugu

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే

🔰2 Rounds ఇంటర్వ్యూ చేసి

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Comments are closed.

Translate »

You cannot copy content of this page