Media.Net Hirinig 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Media.Net Product సంస్థ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group – Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Media.net Product సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Product Analyst సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Only Graduates from 2022/2023 Batch, Minimum experience of 0-1 year అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴HCL చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ విడుదల : Apply Link
😍 Infosys పరీక్ష లేకుండానే 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply Link
🔥 TCS నుండి Backlogs ఉన్నా, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link
🟢 సహకార సంస్థలో పర్మినెంట్ జాబ్స్ – Apply Link
🔵 Indiamart లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్: Apply Link
🔥 CHEGG కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ – ఇంటర్వ్యూ లేదు: Apply Link
❤️ Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link
❤️ Ditto లో WFH వాట్సాప్ చాట్ చేసే ఉద్యోగాలు: Apply Link
❤️ Swiggy లో 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
– కొత్త ఉత్పత్తులు/ఫీచర్‌లను అమలు చేయడానికి ఉత్పత్తి నిర్వాహకులతో కలిసి పని చేయండి, అలాగే మెరుగుదలలను సూచించడానికి డేటాను ఉపయోగించండి.
-మార్కెట్ ట్రెండ్‌లను పరిశోధించడానికి ఉత్పత్తి డేటాను ఉపయోగించండి.
– ఇచ్చిన ఉత్పత్తి/ఫీచర్ పనితీరు గురించి నివేదికలను సృష్టించండి మరియు సాధ్యమయ్యే మెరుగుదలలను సూచించండి.
– వివిధ వ్యాపార బృందాలకు చెందిన అనేక మంది వాటాదారులతో అనుసంధానం చేసుకోవాలి.
– ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న వాటిని చూడటానికి పోటీని అధ్యయనం చేయండి మరియు మెరుగైన లేదా మరింత ఉపయోగకరమైన ఉత్పత్తిని సృష్టించడానికి ఏ అప్‌గ్రేడ్‌లను పరిచయం చేయవచ్చు.
– వివిధ మార్కెట్లలో ఉత్పత్తుల పనితీరును పర్యవేక్షించండి మరియు వివరణాత్మక నివేదికలను సిద్ధం చేయండి.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹10LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. ₹1Lakh Bonus కూడా ఉంటుంది. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి: 14th April Last Date
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» Important Links Given Below:
🔥నీటి పారుదల శాఖలో 12th pass జాబ్స్ : Apply Link