HCL Recruitment 2023 |₹4.5LPA శాలరీ | Work From Home Jobs 2023 |అప్లికేషన్ Fill చెయ్యండి

HCL Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి HCL Company నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group: Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి HCL Technologies సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Graduate Engineer Trainee అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు BE, BTECH Particular Specialization అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

😍 Infosys పరీక్ష లేకుండానే 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply Link

🔥 TCS నుండి Backlogs ఉన్నా, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🟢 సహకార సంస్థలో పర్మినెంట్ జాబ్స్ – Apply Link

🔵 Indiamart లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్: Apply Link

🔥 CHEGG కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ – ఇంటర్వ్యూ లేదు: Apply Link

❤️ Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link

❤️ Ditto లో WFH వాట్సాప్ చాట్ చేసే ఉద్యోగాలు: Apply Link

❤️ Swiggy లో 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

GET ప్రాథమికంగా కంప్యూటర్ హార్డ్‌వేర్ (భాగాలు, పరిధీయ పరికరాలు, నెట్‌వర్క్‌లు) మరియు ఆపరేటింగ్ సిస్టమ్‌లు (Windows, Linux, Unix) యొక్క ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇవ్వబడుతుంది.

సాధారణ శిక్షణ తర్వాత డొమైన్/నిర్దిష్ట శిక్షణను పొందడానికి మీకు ఆసక్తి ఉన్న డొమైన్‌ను ఎంచుకోమని మిమ్మల్ని అడుగుతారు (మీకు ఇష్టమైన టెక్నాలజీలో మీరు శిక్షణ పొందడం పూర్తిగా వ్యాపార అవసరాలపై ఆధారపడి ఉంటుంది).

డొమైన్‌లు ఎక్కువగా ఉన్నాయి:నెట్‌వర్క్‌ల అడ్మిన్OS అడ్మిన్ – Windows సర్వర్లు, Linux మరియు Unix ఆధారిత సర్వర్లుDBA – Oracle, Mysql, DB2, Mongo, PostGresఅప్లికేషన్ కార్యకలాపాలు (మార్కెట్‌లో హాట్) – అప్లికేషన్ ప్యాకేజింగ్, అప్లికేషన్ సెక్యూరిటీ, మిడిల్‌వేర్, SAPనిల్వ మరియు బ్యాకప్ అడ్మిన్మెయిన్‌ఫ్రేమ్‌లు

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి ₹4.5LPA/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

🔥నీటి పారుదల శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు: Apply Link

Leave a Comment

error: Content is protected !!