Chegg Permanent WFH Jobs 2023 | ₹30,000/- జీతం |Work From Home Jobs 2023 | Any డిగ్రీ అర్హత

Chegg Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Chegg India నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ Edutech సంస్థల్లో ఒకటైనటువంటి Chegg India సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Q&A Expert ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

❤️ Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link

❤️ Ditto లో WFH వాట్సాప్ చాట్ చేసే ఉద్యోగాలు: Apply Link

❤️ Swiggy లో 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హత ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

» మీ స్వంత సౌలభ్యం ప్రకారం పని చేయడానికి మిమ్మల్ని అనుమతించే సౌకర్యవంతమైన పని షెడ్యూల్.

» అంతర్జాతీయ అకడమిక్ ఎక్స్‌పోజర్‌తో మీ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి.

» ప్రతి ప్రశ్నకు చెల్లింపు పరిష్కరించబడింది. అగ్ర నిపుణులు నెలకు ₹1 లక్ష వరకు సంపాదిస్తారు.

» మీ కెరీర్‌లో రాణించడానికి మీ తోటివారితో మీట్-అప్‌లు మరియు నెట్‌వర్క్.

TBS నిపుణులు పాఠ్యపుస్తకాల సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేస్తారు.

కళాశాల విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రశ్నోత్తరాల నిపుణులు సమాధానమిస్తారు.

మా నిపుణులు చెగ్ ద్వారా నిర్వచించిన నాణ్యత పారామితులను అనుసరించాలి మరియు విద్యాసంబంధ సమగ్రత నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవాలి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ లేదు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

✅️Cognizant హైదరాబాద్ లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్: Apply Link

Leave a Comment

error: Content is protected !!