Cognizant Recruitment 2023 | Cognizant Jobs – Apply Online | ₹25,000/- జీతం | Any డిగ్రీ అర్హత

Cognizant Recruitment 2023 – Apply Online

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Cognizant సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Process Specialist – Data సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

Amazon లో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ – Apply Link

Swiggy లో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్: Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

క్లయింట్ ప్రశ్నలను సమయపాలన మరియు ఖచ్చితత్వంతో సమర్థవంతంగా పరిష్కరించండి.క్లయింట్ అవసరాలను అర్థం చేసుకోండి మరియు ఎఫెక్ట్ బిజినెస్ డెలివరీ సాధించబడిందని నిర్ధారించుకోండి.

స్వీకరించిన అభ్యర్థనల ప్రకారం సంబంధిత క్లయింట్ నిర్దిష్ట ప్రకటనలు మరియు సమాచారాన్ని అందించండి.

ఆర్థిక అసమతుల్యతలకు సంబంధించిన విరామాలను పరిశోధించడానికి మరియు పరిష్కరించడానికి అత్యంత సున్నితమైన క్లయింట్లు, అంతర్గత సమూహాలు, ఏజెంట్ బ్యాంకులు, సంరక్షకులు మరియు ఏదైనా ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరపండి.

అసంపూర్ణ KYC లేదా సమ్మతి పత్రాలు మొదలైనవి.సమూహానికి కేటాయించిన వివిధ తాత్కాలిక పనులు మరియు కార్యకలాపాలలో బృందానికి మద్దతు ఇవ్వండి.

ఉత్పాదకత ఖచ్చితత్వం మరియు టర్న్‌అరౌండ్ సమయంపై ప్రాసెస్ మెరుగుదల ఆలోచనల కోసం సహకరించండి.నాలెడ్జ్ మేనేజ్‌మెంట్, అంగీకరించిన ఫ్రీక్వెన్సీ ప్రకారం SOPని సమీక్షించండి మరియు నవీకరించండి.

కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ప్రాసెస్ ఓనర్‌లతో రివ్యూ కాల్స్‌లో పాల్గొనండి.

అన్ని క్లయింట్‌ల వాటాదారులతో (ఫ్రంట్ డెస్క్ పర్సనల్ ట్రేడర్స్ అకౌంట్ మేనేజర్‌లు రిలేషన్ షిప్ మేనేజర్‌లు మరియు క్రెడిట్ ఆఫీసర్లు) ఫోన్, ఇమెయిల్ మరియు చాట్‌ల ద్వారా ఆర్థికపరమైన మరియు ఆర్థికేతర స్వభావం కలిగిన విరామాలను వేగంగా మరియు ఖచ్చితమైన రిజల్యూషన్‌లో ఉండేలా చూసుకోండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Join Telegram – Group: Click Here

Leave a Comment

error: Content is protected !!