Swiggy Work From Home Jobs 2023 | Jobs In Swiggy |₹35,000/- జీతంతో Swiggy లో జాబ్స్ | 12th Pass అర్హత

Swiggy Recruitment 2023

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Swiggy నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Swiggy సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Work From Home కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2/Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

Join Telegram Group: Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

విద్యార్థులు వారి దరఖాస్తు బలం ఆధారంగా మొదట షార్ట్‌లిస్ట్ చేయబడతారు, ఆపై షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను తదుపరి దశల కోసం కంపెనీలు ఇంటర్వ్యూ చేస్తాయి.

ఈ ప్రచారం అనేక నగరాల్లో స్విగ్గితో పూర్తి-సమయ ఇంటర్న్‌షిప్‌ను కలిగి ఉంది. అన్ని ఇంటర్న్‌షిప్‌లు హామీ ఇవ్వబడిన స్టైపెండ్‌తో వస్తాయి మరియు మీరు Swiggy నుండి PPO సంభావ్యతతో నెలకు ₹15,000 వరకు సంపాదించవచ్చు! మీరు మీ ప్రత్యేకమైన ముందస్తు ప్రవేశ పాస్‌తో ఏప్రిల్ 8 నుండి ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

తెలుగు అకాడమీలో 156 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్: Apply Link

2 thoughts on “Swiggy Work From Home Jobs 2023 | Jobs In Swiggy |₹35,000/- జీతంతో Swiggy లో జాబ్స్ | 12th Pass అర్హత”

Leave a Comment

error: Content is protected !!