1 రోజులోనే Techmahindra కంపెనీలో Join అవ్వండి | Techmahindra Direct Recruitment 2023 | Latest Jobs In Telugu

Techmahindra Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Techmahindra నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Techmahindra సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Semi Voice Process Customer Support సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

» మీరు చేయవలసిన వర్క్:

» కస్టమర్ & వ్యాపారి కాల్‌లను నిర్వహించడం.ప్రశ్నలు, సర్వే మరియు అభిప్రాయానికి సంబంధించిన కాల్‌లను నిర్వహించడం.

» విచారణ మరియు సేవా కాల్‌లను నిర్వహించడం.

» ఇమెయిల్ మరియు కాల్స్ ద్వారా కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించాలి.

» కస్టమర్ల సందేహాలు లేదా సమస్యలను పరిష్కరించాలి

» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹3.5LPA/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

» ఇంటర్వ్యూ చేస్తారు

» డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

» Important Links Given Below:

Apply Link: Click Here

🔵 Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply లింక్

🔴 TCS చరిత్రలోనే ₹4-₹19LPA జీతంతో జాబ్స్ : Apply Link

Leave a Comment

error: Content is protected !!