TCS చరిత్రలోనే ఇది భారీ రిక్రూట్మెంట్ 2023 | TCS NQT Recruitment 2023 | ₹4-₹19LPA | Latest Jobs In Telugu

TCS NQT Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TCS (Tata Consultancy Services) నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉Amazon లో 12th అర్హతతో ఉద్యోగాలు : Apply Link

» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TCS నుండి విడుదలకావడం జరిగింది.

» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

TCS NQT Exam అనేది ఒక Paid Exam.. ఈ exam మీకు రాయడం ద్వారా tcs మరియు tcs పార్టనర్స్ గా ఉన్న 30కి పైగా సంస్థలలో మీరు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఈ exam ద్వారా మీరు, IT, Software, బ్యాంకింగ్, BPO, HR, ఫైనాన్స్ సంబందించిన విభాగాలలో జాబ్స్ పొందవచ్చు.

» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా డిగ్రీ లేదా PG అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్, ప్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు apply చెయ్యండి..2018 నుండి 2024 మధ్య కాలంలో వారీ డిగ్రీ, PG Complete చేసేవారు apply చెయ్యొచ్చు.

» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు. maximum 28 సంవత్సరాలు ఉండాలి.

👉 TATA లో 12th Pass అయినవారికి పరీక్ష లేకుండానే జాబ్స్: Apply Link

» మీరు ఎంత Fee Pay చెయ్యాలి:

TCS NQT Paid exam కావున మీరు సెలెక్ట్ చేసుకున్న varient ని base చేసుకొని ₹399 నుండి ₹999 రూపాయల వరకు ఫీజు కట్టాలి. మీరు ఒక్కసారి ఈ Exam రాస్తే ఆ Score కార్డు మీకు 2 సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది. మీరు మళ్ళీ ఎన్ని సార్లైనా ఈ పరీక్ష రాయొచ్చు.

» జీతం వివరాలు:

మీరు TCS NQT Exam ద్వారా మీకు వచ్చిన జాబ్ ని బట్టి ₹4L-₹19LPA శాలరీ ఉంటుంది. ఇలా TCS NQT Exam రాసి మంచి శాలరీ ఉన్న జాబ్స్ Crack చేసినవారు కూడా ఉన్నారు.

» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

» రాత పరీక్ష పెడతారు

» ఇంటర్వ్యూ చేస్తారు

» డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Last Date To Apply : 30th March 2023

» Important Links Given Below:

Apply Link: Click Here

1 thought on “TCS చరిత్రలోనే ఇది భారీ రిక్రూట్మెంట్ 2023 | TCS NQT Recruitment 2023 | ₹4-₹19LPA | Latest Jobs In Telugu”

Leave a Comment

error: Content is protected !!