TATA Air India Recruitment 2023 | 12th అర్హతతో పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ | ₹45,000/- జీతం

TATA Air India Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TATA Air India నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

గ్రామ సచివాలయం 3rd నోటిఫికేషన్ 2023: Details చూడండి

» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి TATA AIR INDIA సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Cabin Crew Direct ఇంటర్వ్యూకు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

👉 అమెజాన్ లో 12th అర్హతతో ఉద్యోగాలు: Apply Link

» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Inter or 10+2 అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు. 18-27 సంవత్సరాల వయస్సు మీకు ఉంటే Apply చెయ్యండి.

» మీరు చేయవలసిన వర్క్:

» లభ్యత మరియు కార్యాచరణ కోసం భద్రతా పరికరాలను తనిఖీ చేయండి.» టేకాఫ్‌కి ముందు అతిథులకు భద్రతా ప్రదర్శన నిర్వహించండి.

» విమానం అంతటా అన్ని భద్రతా విధానాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం.

√ ప్రథమ చికిత్స మరియు అత్యవసర తరలింపులు వంటి అత్యవసర పరిస్థితులను నిర్వహించడం ఇన్‌ఫ్లైట్ సేవ విధులు.

√ అవసరమైన ఆహారం మరియు పానీయాల లభ్యతపై తనిఖీలు అలాగే ఇన్‌ఫ్లైట్ సౌకర్యాల వస్తువులు వంటి ముందస్తు బోర్డింగ్ పనులు.

√ అతిథులను ఎక్కించడం, వారిని స్వాగతించడం మరియు వారిని సీట్లకు మళ్లించడం, క్యారీ-ఆన్ లగేజీని నిల్వ చేయడంలో సహాయం చేయడం.

√ ఇన్‌ఫ్లైట్ అమ్మకాలు మరియు సేవలను నిర్వహించడం.

√ విమానాల సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్‌లు మరియు టాయిలెట్‌లు శుభ్రంగా మరియు తిరిగి నింపబడి ఉండేలా చూసుకోవడం.

√ విమాన ప్రయాణంలో అనౌన్స్‌మెంట్‌లు చేయడం మరియు అతిథి ప్రశ్నలకు ప్రతిస్పందించడం.

√ ల్యాండింగ్ తర్వాత అతిథులు క్రమబద్ధంగా దిగేలా చూసుకోండి.

» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

» ఇంటర్వ్యూ చేస్తారు

» డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

» Important Links Given Below:

Apply Link: Click Here

2 thoughts on “TATA Air India Recruitment 2023 | 12th అర్హతతో పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ | ₹45,000/- జీతం”

Leave a Comment

error: Content is protected !!