అటవీ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్ | WII Notification 2024 | Freejobsintelugu
WII Notification 2024: అటవీ శాఖకు సంబందించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా నుండి 16 పోస్టులతో ల్యాబ్ అటెండర్, కుక్, డ్రైవర్, అసిస్టెంట్ గ్రేడ్ 3, జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి … Read more