ఆంధ్రా బ్యాంకుల్లో 1500 Govt. జాబ్స్ విడుదల | UBI LBO Notification 2024 | Freejobsintelugu

UBI LBO Notification 2024: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1500 పోస్టులతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకునే ముఖ్యమైన తేదీలు: అర్హతలు … Read more

error: Content is protected !!